*కొఠారు ఆదిశేషు ఆధ్వర్యంలో జెండా స్థూపం ఆవిష్కరణ
దెందులూరు నియోజకవర్గం, పెదవేగి మండలం, కొండలరావుపాలెం గ్రామంలో దెందులూరు నియోజకవర్గ నాయకులు కొఠారు ఆదిశేషు ఆధ్వర్యంలో జనసేన పార్టీ జెండా స్థూప ఆవిష్కరణ మహోత్సవం పండగ వాతావరణంలో వైభవంగా జరిగింది. విజయరాయి గ్రామంలో జనసేన నాయకులు బాణాసంచాతో ఘన స్వాగతం పలికి,అక్కడ నుంచి భారీ ఊరేగింపుగా జనసేన శ్రేణుల కార్,బైక్ ర్యాలీతో దెందులూరు నియోజకవర్గ జనసేన నాయకులు కొఠారు ఆదిశేషు, కొఠారు లక్ష్మిలు కొండలరావుపాలెం బయలుదేరి వెళ్లారు. మార్గమధ్యంలో జనసేన పార్టీ శ్రేణులు, ప్రజలు కొఠారు ఆదిశేషు కు అడుగడుగునా నీరాజనాలు పలికి హారతులు ఇచ్చారు. రాయన్నపాలెం గ్రామంలో జనసేన నాయకులు కొఠారు ఆదిశేషు ను శాలువాలతో సత్కరించి పూలదండలు వేశారు. అనంతరం కబాణాసంచా కాల్చి భారీ ఊరేగింపుగా కొండలరావుపాలెం చేరుకుని జనసేన నాయకులతో కలిసి ఆదిశేషు, లక్ష్మీలు కాలినడకన ఇంటిఇంటికి వెళ్ళి కూటమి ప్రభుత్వం తరుపున అభివాదాలు చేసుకుంటూ జనాల్ని ఆత్మీయంగా పలకరిస్తూ జండా స్థూపం వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం కొఠారు ఆదిశేషు, కొఠారు లక్ష్మి లు పెదవేగి మండల నాయకులు తేలాకుల భాను తేజ, మరియు కొండలరావుపాలెం గ్రామ నాయకులు వరికూటి రవి ఆద్వర్యంలో జనసేన శ్రేణుల మద్య జనసేన పార్టీ స్థూపాన్ని ఘనంగా ఆవిష్కరించారు. అనంతరం కొఠారు ఆదిశేషు మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఆయన అడుగుజాడల్లో దెందులూరు నియోజకవర్గంలో గ్రామ గ్రామాన జనసేన స్థూపాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో సుపరిపాలన అందుతుంది అంటే అది పవన్ కళ్యాణ్ వలనే అని ఈ తుప్పుపట్టిన రాజకీయ వ్యవస్థను సంస్కరించిన ఘనత ఆయనదే అని ఆయన నాయకత్వంలో పనిచెయ్యడం తమ అందరికీ దక్కిన గొప్ప వరంగా భావిస్తున్నామని ముందు ముందు పార్టీ బలోపేతానికి పూర్తిస్థాయిలో చర్యలు చేపడతామని ఆయన వ్యక్తం చేసారు…దెందులూరు నియోజకవర్గం లో ఎటువంటి సమస్యలు ఉన్న 24 గంటల్లో పరిష్కరించడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పెనిమిజ్జి చిన్నమ్మ, ఉప్పు కల్కి రమేష్, ఆవాల రాజు, తిరపతి వాసు, వాడపల్లి శివ, పరసా వెంకట ధర్మతేజ, పూజారి మల్లేశ్వరరావు, కొత్తా మధుసూదన రావు, బొమ్మిశెటి గణేష్ బబ్లూ, మోరవనేని ప్రసాద్, పండూరి దుర్గాప్రసాద్, శ్రీనివాస్, మట్టా వెంకటేశ్వరరావు, బొల్లా నాగేంద్ర, మట్టా సుధాకర్, భొట్ల భుజంగరావు, బర్మా కల్కి, మెట్టపల్లి మహేష్, లింగం శివ, నీలం మల్లిఖార్జునరావు, మట్టా రంగబాబు, మేడిది రిత్వి, నీలం శ్రీనివాసు, ఉప్పలపాటి నరేంద్ర చౌదరి, మల్లిడి రాజేష్, పూజారి సీతారామ్, రేమల్లి జోసెఫ్ తంబి, పలిపే ప్రవీణ్, నేతల అనిల్, రొంటపల్లి భాస్కర్, నేతల ప్రవీణ్, బాలమర్తి రాజు, నేతల జాన్ బాబు, లంకలపల్లి షరోన్, రాము, చిన్నారావు, నల్లా కృష్ణ, మరీదు కిరణ్, తోట రామకృష్ణ, మద్దుల మురళీకృష్ణ, నీలం సూరిబాబు, పెద్దిశెట్టి పవన్, బొబ్బూరి ఆనంద్, బొబ్బూరి సీతారామ్, పెనుబోయిన శివ నాగరాజు,సిరిగిబత్తుల రాజేష్, చించిలి కోటేశ్వరరావు, అన్నవరపు పూర్ణ చంద్రరావు, పొట్నూరి సత్యనారాయణ, సతీష్, జుజ్జువరపు రాజశేఖర్, సొప్పా సాయి, యాళ్ళ వెంకటేశ్వరరావు, యర్రా పవన్ కళ్యాణ్, గురజాల గోపి, గురజాల సుబ్రమణ్యం, పేరం నాగరాజు, యాదం రాంబాబు, వేల్పుల అశోక్, మేకా సంజయ్, పంతాల సురేష్, కిలారిసాంబశివరావు, రామిశెట్టి శివకృష్ణ, పంతాల రమేష్, మట్లపూడి నాని.బాలమర్తి రాజు, నేతల జాన్ బాబు, లంకలపల్లి షరోన్, రాము, చిన్నారావు, నల్లా కృష్ణ, మరీదు కిరణ్, తోట రామకృష్ణ, మద్దుల మురళీకృష్ణ, నీలం సూరిబాబు, పెద్దిశెట్టి పవన్, బొబ్బూరి ఆనంద్, బొబ్బూరి సీతారామ్, పెనుబోయిన శివ నాగరాజు, సిరిగిబత్తుల రాజేష్, చించిలి కోటేశ్వరరావు, అన్నవరపు పూర్ణ చంద్రరావు, పొట్నూరి సత్యనారాయణ, సతీష్, జుజ్జువరపు రాజశేఖర్, సొప్పా సాయి, యాళ్ళ వెంకటేశ్వరరావు, యర్రా పవన్ కళ్యాణ్, గురజాల గోపి, గురజాల సుబ్రమణ్యం, పేరం నాగరాజు, యాదం రాంబాబు, వేల్పుల అశోక్, మేకా సంజయ్, పంతాల సురేష్, కిలారిసాంబశివరావు, రామిశెట్టి శివకృష్ణ, పంతాల రమేష్, మట్లపూడి నాని మరియు జనసేన పార్టీ వీర మహిళలు, కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Share this content:
Post Comment