రమేష్ బాబు ఆధ్వర్యంలో జనసేన జెండా
రాజోలు నియోజకవర్గం చింతలమోరి గ్రామంలో డాక్టర్ రాపాక రమేష్ బాబు ఆధ్వర్యంలో నూతన జెండా స్థూపం ఆవిష్కరణ కార్యక్రమంలో సమన్వయకర్త గుండుబోగుల నరసింహరావు పెద్దకాపు మండల అధ్యక్షులు మల్లిపుడీ సత్తిబాబు సమక్షంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర జిల్లా మండల గ్రామ శాఖ కార్యవర్గం చింతలమోరి జనసైనికులు రాజోలు నియోజకవర్గం జనసేన నాయకులు సర్పంచ్ లు ఎంపీటీసీలు, ఎంపీపీ, కార్యకర్తలు, వీర మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-03-at-18.49.52-1024x470.jpeg)