సాయిబాబా గుడి నిర్మాణానికి గెడ్డం బుజ్జి విరాళం

పాయకరావుపేట, కోటవురట్ల మండలం కొడవటిపూడి గ్రామంలో నూతనంగా నిర్మించబడుతున్న శ్రీ సాయిబాబా గుడికి పాయకరావుపేట జనసేన పార్టీ సీనియర్ నాయకులు గెడ్డం బుజ్జి ఆలయ నిర్మాణానికి 25 వేల రూపాయలు ఇచ్చిఉన్నారు. గెడ్డం బుజ్జికి కొడవటిపూడి గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామని అన్నారు.