వీరవరం గ్రామంలో 24 వ రోజు జనంకోసం జనసేన

జగ్గంపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ పాటంశెట్టి సూర్యచంద్ర చేపత్తినటువంటి జనంకోసం జనసేన కార్యక్రమం 24వ రోజు కిర్లంపూడి మండలం వీరవరం గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.