పెనుగంచిప్రోలు మండల కమిటీలు వేసిన జనసేన

జగ్గయ్యపేట నియోజకవర్గం, పెనుగంచిప్రోలు కెవిఆర్ గార్డెన్ నందు పెనుగంచిప్రోలు మండల జనసేన కమిటీలు గురించి చర్చించి కమిటీలు వేయటం జరిగింది. మండలంలోని ప్రతి గ్రామంలో పార్టీని బలోపేత దిశగా మండల కమిటీ సభ్యులు మరియు కార్యకర్తలు పనిచేయాలని నాయకులు దిశానిర్దేశం చేయడం జరిగింది.