తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వార్డ్ కమిటీలు వేసిన జనసేన

తాడేపల్లిగూడెం నియోజకవర్గ సమన్వయకర్త బొలిశెట్టి శ్రీనివాస్ ఆదేశాల మేరకు పట్టణంలో 40 వార్డుల్లో బాగంగా పాత 21వ వార్డు, కొత్త 25వ వార్డుల్లో పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ అధ్యర్యంలో వార్డు కమిటీ వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఉపాధ్యక్షులు రాంశేట్టి సురేష్, ఆడబాల నారాయణమూర్తి, గుండుమోగుల సురేష్, సజ్జ సుబ్బు, రౌతు సోమరాజు, చాపలా రమేష్, పెద్ద, గోపి, విజయ్, రమేష్, జనసేన ముఖ్య నాయకులు, నియోజకవర్గ నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.