జనసేన ఉచిత వాటర్ ట్యాంకర్

రాజోలు, కత్తిమండ గ్రామానికి చెందిన, ఇటీవల నిమ్స్ హాస్పటల్ హైదరాబాద్ బ్ర్స్ట్ సూపర్వైజర్ అవార్డు గ్రహీత చిట్టాల రాము (నిమ్స్ రాము) ట్రాక్టర్ డీజల్ మరియు డ్రైవర్ జీతం ధన సహయంతో జనసేనపార్టీ చిరు పవన్ సేవాసమితి ఉచిత వాటర్ ట్యాంకర్ ద్వారా శనివారం గోంది పద్మరాజు గారి ఖాలని మరియు గోంది వినాయకుడు గుడి ప్రాంతాలలో త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్న వారికి జనసేనపార్టీ ఆద్వర్యంలో ఉచిత త్రాగునీరు సరఫరా చేయడం జరిగిందని రాజోలు జనసేన నాయకులు మరియు జనసేన పార్టీ చిరు పవన్ సేవా సమితి ఉచిత వాటర్ ట్యాంకర్ వ్యవస్థాపకులు నామన నాగభూషణం తెలిపారు.