మార్కాపురంలో ఇంటింటికి జనసేన

ప్రకాశం జిల్లా, మార్కాపురం నియోజకవర్గం నందు జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్ ఆదేశాల మేరకు ఇంటింటికి జనసేన కార్యక్రమంలో మార్కాపురం పట్టణం నందు వడ్డే బజార్ లైన్లో, అలాగే ఎస్టేట్ నందు పర్యటించి జనసేన మరియు టీడీపి ఉమ్మడి అభ్యర్థిని గెలిపించాలని అలాగే రానున్న ఎన్నికల్లో జనసేనపార్టీ కార్యచరణ గురించి ప్రజలకు వివరించిన మార్కాపురం నియోజకవర్గ జనసేన నాయకులు ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి నూనె సురేష్, జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు వీరిశెట్టి శ్రీనివాసులు, యోగయ్య, వరికుంట్ల సుబ్బారావు, సిహెచ్ శ్రీకాంత్, బి సాయిరాం సింగ్, మహేంద్ర, నారాయణ, దుగ్గి అంజి, లోకేష్, తన్నీరు ప్రసాద్, చిన్న, ప్రసాద్ జనసేన కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.