మార్కాపురంలో ఇంటింటికి జనసేన

ప్రకాశం జిల్లా, మార్కాపురం నియోజకవర్గం నందు జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్ ఆదేశాల మేరకు ఇంటింటికి జనసేన కార్యక్రమంలో మార్కాపురం పట్టణం నందు సిఫానీ ఫ్యాక్టరీ మరియు శ్రీరాములు ఫ్యాక్టరీలను పర్యటించి పలకల కార్మికులతో జనసేన మరియు టీడీపి ఉమ్మడి అభ్యర్థిని గెలిపించాలని, అలాగే రానున్న ఎన్నికల్లో జనసేనపార్టీ కార్యచరణ గురించి తెలిపిన మార్కాపురం నియోజకవర్గ జనసేన నాయకులు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బొందిలి కాశీరామ్ సింగ్, బొందిలి అనిల్ సింగ్, శివకోటి సింగ్, షఫి, సుబ్బారావు, రంగారావు మరియు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.