మండంగి శాంతమ్మకు మనోధైర్యాన్నిచ్చిన జనసేన

పార్వతీపురం, మార్చి 6వ తేదీన బైక్ పై నుండి జారిపడి, గాయలపాలైన మండంగి శాంతమ్మను బుధవారం పెదమరికి గ్రామానికి వెళ్లి, పరామర్శించి, భరోసా కల్పించి, కొంత ఆర్థిక సాయాన్ని చేసి మన వెనుక “జనసేనాని” ఉన్నాడంటూ ధైర్యాన్ని నింపిన మండల అధ్యక్షురాలు ఆగూరు మణి, జనసేన నాయుకులు మరియు జనసైనికులు, వీర మహిళలు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం జనసేన పార్టీ నాయుకులు రాజాన బాలు, ఖాతా విశ్వేశ్వరావు, గుంట్రేడ్డి గౌరీశంకర్, బోండపల్లి జనార్దన్, రవి, నవీన్, తాతబాబు, దుర్గ, పవన్, తేజకామేష్, ఉపేంద్ర, జనసైనికులు, వీరమహిళలు మరియు ఆ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.