మహాత్మా జ్యోతిరావు పూలేకి జనసేన ఘన సుమాంజలి
రాజంపేట, మంగళవారం భరతమాత ముద్దు బిడ్డ, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, అంటరానితనాన్ని రూపుమాపడానికి కృషి చేసిన సామాజిక సంస్కర్త, మహిళా విద్యాభివృద్ధికి మార్గదర్శి, నిత్య స్ఫూర్తిప్రదాత మహాత్మా జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా మంగళవారం జనసేన పార్టీ రాజంపేట నియోజకవర్గం యువ నాయకులు అతికారి దినేష్ జన సైనికులతో కలిసి జ్యోతిరావు పూలే చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-12-at-08.12.45-1024x554.jpeg)