బొక్క బాలకృష్ణ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన జనసేన
తణుకు నియోజకవర్గం ఇరగవరం మండలం ఇరగవరం గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన బొక్క బాలకృష్ణ కుటుంబాన్ని పరామర్శించిన తణుకు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ విడివాడ రామచంద్రరావు మరియు ఇరగవరం గ్రామం జనసైనికుల ఆర్థిక సహాయంతో 30 వేల రూపాయలు విడివాడ రామచంద్ర రావు చేతుల మీదుగా కుటుంబానికి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇరగవరం మండలం పార్టీ అధ్యక్షులు ఆకేటి కాశీ తణుకు నియోజకవర్గం జనసేన పార్టీ అధికార ప్రతినిధి పంతం నానాజీ మరియు ఇరగవరం గ్రామం జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-23-at-1.59.17-PM-1-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-23-at-1.59.17-PM-1024x576.jpeg)