తిరుపతిలో జనసేన వినూత్న నిరసన

*రోడ్డు ట్యాక్స్ లు మీకు కావాలి.. రోడ్లు మాకు కావాలంటూ ప్లకార్డుల ప్రదర్శన

*సిఎం సార్ నిద్రలేవమంటూ నినాదాలు

*రోడ్ల దుస్థితి పై రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా పై కేసు నమోదు చేయాలని ఈస్ట్ పీఎస్ లో పిర్యాదు

*జాతిపిత గాంధీ విగ్రహం ముందు ప్లకార్డులతో నిరసన

*గుంతల మయంగా మారిన రోడ్లను బాగుచేయాలని గాంధీ విగ్రహానికి కూడా మెమొరాండం సమర్పించిన జనసేన నేతలు