“జనంలోకి జనసేన-జనంకోసం జనసేన” నాల్గవ రోజు
తణుకు, 4వ రోజు తణుకు నియోజకవర్గం పైడిపర్రు 32వార్డు నందు జనసేన పార్టీ సిద్ధాంతాలు, జనసేన పార్టీ లక్ష్యాలు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా తణుకు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ విడివాడ రామచంద్రరావు జనంలోకి జనసేన-జనంకోసం జనసేన అనే కార్యక్రమంలో భాగంగా పైడిపర్రు పరిది లోగల ప్రజలు జనం మధ్య పందుల గురించి, డ్రైనేజీ శుభ్రత గురించి మరియు దోమల బెడద ఎక్కువుగా వున్నాయని సమస్యలను రామచంద్రరావు గారికి విన్నవిన్చుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ లీగల్ సెల్ సభ్యులు, పైడిపర్రు జనసేన నాయకులు మరియు తణుకు టౌన్, తణుకు, ఇరగవరం, అత్తిలి మండల అధ్యక్షులు, టౌన్ యూత్ అధ్యక్షులు మరియు జనసేన వీరమహిళలు కార్యకర్తలు అభిమానులు పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-11-at-5.41.43-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-11-at-5.27.58-PM-1024x576.jpeg)