ఆర్దిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి జనసేన అండ

నిడదవోలు నియోజకవర్గం, నిడదవోలు మండలం కాటకోటేశ్వరం గ్రామంలో గత కొంతకాలంగా అనారోగ్యంతో కారణంగా బాద పడుతున్న ఒక కుటుంబానికి జనసేన పార్టీ ఉజ్జిన కిరణ్ ఆర్థిక సహాయంతో నిత్యావసర సరుకులు, కొంత నగదు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కస్తూరి వెంకట సుబ్బారావు, ఉప్పులూరి వాసు, ఉల్లి రమేష్, కొప్పిశెట్టి సత్తిపండు, కట్రేడ్డి మంగరాజు, కొయ్యల సుబ్బు, మరియు కాటకోటేశ్వరం గ్రామ జనసైనికులు పాల్గొన్నారు.