విద్యార్థులకు బాసటగా కలువాయి జనసేన

*రాజుపాలెంలో బస్సు సర్వీసులు ప్రారంభం

సోమశిల డ్యాం నీటి విడుదలతో మారిన రహదారి వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాజుపాలెం గ్రామానికి జనసేన పార్టీ బాసటగా నిలిచింది. ఎస్సీ కాలనీ విద్యార్థుల సమస్యను గుర్తించిన జనసేన నాయకులు, ఆర్టీసీ రీజనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి, డిపో మేనేజర్‌ దృష్టికి తీసుకెళ్లి, వెంటనే స్పందనతో ఉదయం 8:30కి రాజుపాలెం నుంచి, సాయంత్రం 4:00కి కలువాయి నుంచి బస్సు సర్వీసులను ప్రారంభించించారు. ఈ సేవా కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షుడు పెరంకొండ మనోహర్, హరిప్రసాద్ మాలే, పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment