గోపవరంలో జనసేన నేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

డా. బి ఆర్. అంబెద్కర్ కోనసీమ జిల్లా, ఉప్పలగుప్తం మండలం గోపవరంలో జనసైనికుల ఆధ్వర్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమలో బాగంగా కేక్ కటింగ్ చేశారు. ముఖ్య అతిధులుగా అమలా పురం పార్లమెంట్ నియోజక వర్గం ఇంచార్జ్ డి ఎం ఆర్ శేఖర్ హాజరు అయ్యారు. ఈ కార్యక్రమంలో అయితా బత్తుల ఉమా మహేశ్వర రావు, ఇసుక పట్ల రఘుబాబు, నల్లా శ్రీ ధర్, అమలా పురం పురపాలక జనసేన నేత, కౌన్సిలర్ యేడిద శ్రీను, కౌన్సిలర్ పడాల శ్రీదేవి, కొప్పుల నాగ మానస, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *