ఒరబోయిన లక్ష్మణరావుకు జనసేన నాయకుల పరామర్శ

అల్లూరి సీతారామరాజు జిల్లా, అరకు నియోజకవర్గం, డుంబ్రిగుడ మండలం గసభ పంచాయితీ అరకు పార్లమెంట్ వర్కింగ్ కమిటీ సభ్యులు కొన్నేడీ లక్ష్మణరావు మరియు డుంబ్రిగుడ జనసేన పార్టీ నాయకులు ఎం ప్రసాద్ బల్లెశ్ పవన్ కూడ గ్రామానికి చెందిన క్రీయాశీల సభ్యులు ఒరబోయిన లక్ష్మణరావు తను ద్విచక్ర వాహనంతో రోడ్డు ప్రమాదం జరిగిందని విషయం తెలుసుకుని పరామర్శించడం జరిగింది.