ఎద్దుల బండి పోటీల ప్రారంభోత్సవానికి హాజరైన జనసేన నాయకులు

కర్నూలుజిల్లా, పత్తికొండ నియోజకవర్గం, వెల్దుర్తి మండలం, పెరమాల గ్రామం జనసేన పార్టీ నాయకులు, జనసైనికుల ఆధ్వర్యంలో ఎద్దుల బండి లాగుడు పోటీలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా కర్నూలు జిల్లా నాయకులు అర్షద్ ఏ స్.ఎం.డి, మహిళా రాష్ట్ర సాధికారికత చైర్మన్ శ్రీమతి, రేఖ జవ్వాజి, జనసేన పవన్ కుమార్, కోడుమూరు నియోజకవర్గం నాయకులు ఓబులేష్, పత్తికొండ నాయకులు సి.జి రాజశేఖర్, పెరమాల గ్రామం రాఘవేంద్ర, నరేంద్ర కుమార్, జనసైనికులు మరియు గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.