నెల్లూరు జిల్లా జనసేన నాయకులు బుధవారం ప్రెస్ మీట్ లో అనుచిత వ్యాఖ్యలు చేసిన జగన్ వ్యాఖ్యలను ఖండిస్తూ జనసేన నాయకులు గాంధీ బొమ్మ సెంటర్ నెల్లూరు సిటీ నందు జగన్‌మోహన్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్ల జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, జనసేన పార్టీ సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.

Share this content:
Post Comment