నంది దిలీప్ వివాహనికి హాజరై శుభాకాంక్షలు తెలిపిన జనసేన నాయకులు

కైకలూరు నియోజవర్గం, ముదినేపల్లి మండలం వాడపల్లి గ్రామంలో జనసేన నాయకులు నంది దిలీప్ వివాహనికి హాజరై, శుభాకాంక్షలు తెలిపి ఆశిర్వదించిన కైకలూరు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు. ఈ కార్యక్రమంలో ముదినేపల్లి మండల జనసేన పార్టీ అధ్యక్షులు విరంకి వెంకటేశ్వరరావు (వెంకయ్య), కృష్ణాజిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి వేల్పూరి నానాజీ, ఉరిమి సర్పంచ్ పంచకర్ల సురేష్, నియోజకవర్గ నాయకులు పోకల కృష్ణ, మోటేపల్లి హనుమాన్ ప్రసాద్, జనసైనికులు అంబుల భరత్, వాలిశెట్టి బాబీ, యర్రంశెట్టి శివప్రసాద్, నాగదేసి గణేష్, మరుబోయిన సాయి, బోయిన వాసు, చలమలశెట్టి సాయి మరియు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.