గుండుబోగుల నరసింహారావుకి శుభాకాంక్షలు తెలిపిన జనసేన నాయకులు

రాజోలు నియోజకవర్గ జనసేన – తెలుగుదేశం పార్టీతో సమావేశాల నిర్వహణ, సంప్రదింపులు, సమన్వయకర్తగా జనసేన పార్టీ నుండి నియమితులైన గుండుబోగుల నరసింహారావు(పెదకాపు)కి రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు డాక్టర్ రమేష్ బాబు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.