కందుల దుర్గేష్ కు శుభాకాంక్షలు తెలిపిన జనసేన నాయకులు

రాజమండ్రి: జనసేన పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం కందుల దుర్గేష్ కు జనసేన నాయకులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి రూరల్ మండల ప్రధాన కార్యదర్శి ఎం. శ్రీనివాస్, రూరల్ మండల కార్యదర్శి శ్రీమతి జి. రాజేశ్వరీ, కె. ప్రసాద్, ఎస్. ఎన్ రాజు, మణికంఠ, సాయి, వీరబాబు, జి.తేజ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.