సుసర్ల శ్రీహరికి శుభాకాంక్షలు తెలిపిన జనసేన నాయకులు

వెంకటగిరి నియోజకవర్గం కాపు సంక్షేమ సేన అధ్యక్షులుగా నియమితులైన సుసర్ల శ్రీహరికి శుభాకాంక్షలు తెలియజేసిన కలువాయి మండలాధ్యక్షులు పెరమకోండ మనోహర్ పువ్వాడి నరేష్ ప్రవళిక, ఆత్మకూరు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు మహబూబ్ మస్తాన్ పెనుమాది నరసింహ చిన్నా జనసేన తదితరులు పాల్గొన్నారు.