అవనిగడ్డలో డిజిటల్ క్యాంపెయిన్లో జనసేన నాయకులు

అవనిగడ్డ నియోజకవర్గం నివేదికను పార్టీకి అందించిన పిదప వైసీపీ ఎంపీలు పార్లమెంట్ లో ప్లకార్డ్స్ ప్రదర్శించాలి, విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై పోరాటం చేసి విశాఖ ఉక్కు పరిశ్రమని రక్షించి, మన రాష్ట్ర ఆత్మగౌరవాన్ని కాపాడమని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కాకినాడ మాజీ మేయర్ శ్రీమతి పొలాసపల్లి సరోజ, శ్రీ తాతంశెట్టి నాగేంద్ర మరియు కృష్ణా జిల్లా అధ్యక్షులు శ్రీ బండ్రెడ్డి రామ్ మరియు జనసేన నాయకులు ఆంధ్రా వైసిపి ఎంపీలను ప్లకార్డ్స్ పట్టుకోమని నిరసన తెలియపరిచారు.