జనవాణి కార్యక్రమ ఏర్పాట్లలో జనసేన నాయకులు

విజయవాడ మాకినేని బసవయ్య ఆడిటోరియం నందు ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కారం చూపే దిశగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేస్తున్న జనవాణి కార్యక్రమ ఏర్పాట్లు పరిశీలించిన జనసేన పిఎసి అధ్యక్షులు నాదెండ్ల మనోహర్ ని, విశ్రాంత ఐఎఎస్ దేవ వరప్రసాద్ ని మర్యాద పూర్వకంగా కలిసిన సందర్భంలో కార్యక్రమానికి సంబంధించిన విధి విధానాలు ప్రజలు అర్జీ పెట్టే విధానంపై ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కార్యదర్శి డా.వడ్లపట్ల సాయి శరత్ కి సూచనలు చేశారు.