పిఠాపురం, ఈ నెల 14వ తేదిన పిఠాపురం, చిత్రాడలో జరగనున్న జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం భారీ బహిరంగ సభా ప్రాంగణాన్ని, ఏర్పాట్లను ఏ.పి.ఎం.ఎస్.ఐ.డి.సి ఛైర్మన్ & జనసేనపార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ పబ్లిసిటీ & డెకరేషన్ కమిటీ సభ్యులు చిల్లపల్లి శ్రీనివాసరావు మరియు జనసేనపార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ పబ్లిసిటీ & డెకరేషన్ కమిటీ సభ్యులు బన్నీ వాసు & జనసేన పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పరిశీలించడం జరిగింది.
Share this content:
Post Comment