*కురుపాం నియోజకవర్గం జియమ్మవలస మండల కేంద్రంలో నూతనంగా విధులు నిర్వహించిన ఎమ్మార్వో ని ఎంపీడీవోని కలిసిన జనసేన నాయకులు
జియమ్మవలస మండలంలో నూతనంగా నిధులు నిర్వహించిన తాసిల్దార్, ఎంపీడీవో ని మర్యాదగా పూర్వకంగా కలిసి తహసిల్దార్ తో మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకి ఏమి ఇబ్బంది లేకుండా రెవెన్యూ సమస్యలను తీర్చాలని కోరారు. అదేవిధంగా నూతనంగా వచ్చిన ఎంపీడీవోని పుష్పగుచ్చం ఇచ్చి ఆహ్వానం ఆహ్వానం పలుకుతూ మండల అభివృద్ధికి సహకరించాలని తెలిపారు. ఇంతవరకు మండల ఎంపీడీవో గా పనిచేసిన రమేష్ కి ఘనంగా జనసేన నాయకులు వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో మండల జనసేన నాయకులు మండల అధ్యక్షులు శివకుమార్, జిల్లా కార్యనిర్వణ కమిటీ కార్యదర్శి శంకర్రావు, ఐటి కోఆర్డినేటర్ రంజిత్ కుమార్, మరియు మండల నాయకులు శ్రీను, కర్రి కుమార్, భార్గవ్, సత్య, వసంత్, రాజశేఖర్, అశోక్ మరియు జనసేన నాయకులు & జనసైనికులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment