రామచంద్రయ్య మృతదేహానికి నివాళులు అర్పించిన జనసేన నాయకులు

రైల్వేకోడూరు నియోజకవర్గం: రైల్వేకోడూరు పరిధిలోని పెనగళూరు మండల పరిధిలో వెలగచెర్ల గ్రామంలో మంగళవారం కాపు సంక్షేమ యువసేన యువనాయకుడు అబ్బిగారి గోపాల్ పెద్దనాన్న మృతి చెందిన విషయం తెలుసుకుని వారి బౌతికకాయాన్ని సందర్శించి ఘనంగా నివాళులు అర్పించి అనంతరం వారి కుటుంబ సభ్యలను పరామర్శించి జనసేన పార్టీ తరపున మనోధైర్యం కల్పించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మరియు రాజంపేట పార్లమెంట్ ఇంచార్జ్ సయ్యద్ ముఖరం ఛాన్, పార్టీ సీనియర్ నాయకులు రామ శ్రీనివాస్, అబ్బిగారి గోపాల్, పలుకూరి శంకర్, మురళీమోహన్, సుమంత్, సుబ్బనరసయ్య, జనసైనికులు, యువకులు, పలువురు స్థానిక గ్రామస్థులు పాల్గొన్నారు.