సందీప్ పంచకర్లకు వివాహ శుభాకాంక్షలు తెలిపిన జనసేన నాయకులు పల్నాటి సాగర్

జనసేన పార్టీ భీమిలి ఇంఛార్జి సందీప్ పంచకర్ల కళ్యాణ మహోత్సవ సందర్భంగా కైకలూరులో ఆయనను కలిసి శుభాకాంక్షలు అందజేసిన దెందులూరు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు పల్నాటి సాగర్ మరియు జనసైనికులు.