అంబేద్క్త కోనసీమ జిల్లా, అమలాపురం, గురువారం కొమరగిరిపట్నం సాయిబాబా విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో అమలాపురం జనసేన నాయకులు కల్వకొలను తాతాజీ, లింగోలు పండు, ఆర్.డి.ఎస్ ప్రసాద్, వాకపల్లి వేంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు వారిని దుశ్శాలువాతో సత్కరించడం జరిగింది.
Share this content:
Post Comment