దళిత హక్కుల పోరాటసమితి రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న జనసేన నాయకులు

విజయనగరం: దళితులు, మహిళలపై నిరవధికంగా జరుగుతున్న హత్యలు, అఘాయిత్యాలను నిరసిస్తూ.. దళిత హక్కుల పోరాట సమితి(డి.హెచ్.పి.ఎస్) విజయనగరం జిల్లా వారి ఆర్ధ్వర్యంలో శనివారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర దళిత ఐక్య వేదిక అధ్యక్షులు, ప్రజాగాయకుడు ఆదాడ మోహనరావు, జనసేన పార్టీ నాయకులు త్యాడ రామకృష్ణారావు(బాలు), యువనాయకుడు లోపింటి కళ్యాణ్ పాల్గొన్నారు.