అంగన్వాడీ వర్కర్స్ రిలే నిరాహారదీక్షలో పాల్గొన్న జనసేన నాయకులు

అమలాపురం పట్టణం, కలెక్టర్ కార్యాలయం ఎదురుగా అంగన్వాడీ వర్కర్స్ చేస్తున్న రిలే నిరాహారదీక్షల కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ డాక్టర్ సెల్ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి కొప్పుల నాగ మానస, జనసేన పార్టీ మునిసిపల్ ప్రతిపక్ష నాయకులు ఏడిద శ్రీను.