గణేష్ చతుర్ధి వేడుకలో పాల్గొన్న జనసేన నాయకులు

వేమూరు నియోజకవర్గం, చావలి జనసేన ఎంపీటీసీ గాజుల నగేష్ కార్యాలయంలో గణేష్ చతుర్ధి వేడుకలో గుంటూరు జిల్లా కార్యదర్శి శ్రీమతి అనురాధ, సోమరౌతు బ్రహ్మం, అమృతలూరు జనసేన అధ్యక్షులు మూల్పూరు రమేష్, వేమూరు మండలం జనసేన నాయకులు తాటికొండ శివరామకృష్ణ, బొందలపాటి మురళి, చుండూరు మండలం ఉపాధ్యక్షులు దేవిరెడ్డి మహేష్, శ్రీనివాస్ మాస్టారు, బాజీ, మరియు జనసైనికులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా జిల్లా కార్యదర్శి అనురాధ నా సేన కోసం నా వంతు కార్యక్రమం విజయవంతం చేయాలని జనసైనికులను కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *