శ్రీ పుట్టాలమ్మ శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి జాతరలో పాల్గొన్న జనసేన నాయకులు

కొవ్వూరు నియోజకవర్గం పెదవాడపల్లి గ్రామంలో శ్రీ పుట్టాలమ్మ శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి జాతరలో పాల్గొన్న తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్, కొవ్వూరు జనసేన నాయకులు, పెద వాడపల్లి జనసేన నాయకులు మరియు జనసైనికులు.

నిడదవోలు నియోజకవర్గం కంసాలిపాలెం గ్రామ జనసేన పార్టీ నాయకులు,పంచాయతీ వార్డు మెంబర్లు మరియు గ్రామ పెద్దలు, జనసైనికులు తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.