దాచేపల్లిలో సంక్రాంతి సంబరాలలో పాల్గొన్న జనసేన నాయకులు

గురజాల నియోజవర్గం: దాచేపల్లిలో తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలలో భాగంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు, ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.