ముమ్మిడివరం మండలం, ఠాణేలంక గ్రామానికి చెందిన కొప్పిశెట్టి తాతారావు పెరాలసిస్ స్ట్రోక్‌తో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన నాయకులు ఆయనను పరామర్శించి మమ్మడివరం జనసేన నేతల సహకారంతో రూ.5,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అదే విధంగా వానపల్లి పాలెం గ్రామానికి చెందిన నల్ల బాబి దంపతుల సహకారంతో నిత్యవసర వస్తువులను కూడా అందించారు. ఈ కార్యక్రమంలో గోదశి పుండరీష్, దూడల స్వామి, బద్రి రమా, యలమంచిలి బాలరాజు, గుద్దటి విజయ్, గాలిదేవర బుల్లి, సూరపురెడ్డి సురేష్, మాదాల శ్రీధర్, కొప్పిశెట్టి బాబీ, వంగ సీతారాం, కర్రి శ్రీను, కొప్పిశెట్టి రామన్న తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment