Bheemili: అక్రమంగా అరెస్ట్ అయిన జనసేన నాయకుల విడుదల

రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాస్ కాన్వాయ్ ఢీ కొని తాపీ మేస్త్రి సూర్యనారాయణ మృతి చెందారు. మృతుడు కుటుంబాన్ని ఆదుకోవాలని మంత్రి నివాసం దగ్గర శాంతియుతంగా నిరసన చేస్తున్న సందీప్ పంచకర్ల మరియు జనసైనికులని అక్రమంగా అరెస్టు చేసి కేసు నమోదు చేయగా అరెస్ట్ అయిన జనసేన నాయకులను మరియు జనసైనిఉక్లను సాయంత్రానికి బెయిల్ పై విడుదల చేయడం జరిగింది.