తాడిపత్రికి చెందిన మహిళలు పెరుసోమలకు వ్యవసాయ కూలికి వెళ్లి వస్తున్నప్పుడు వెంకటరెడ్డి పల్లి దగ్గరికి వచ్చాక ఆటో టైర్ పేలడంతో ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అందులో 5 మందికి విషమంగా ఉందని అనంతపురం తరలించారు,మిలిన వారికి స్థానిక ఆసుపత్రిలోనే చికిత్స అందిస్తున్నాము అని స్థానిక డాక్టర్ తెలియజేశారు, క్షతగాత్రులను జానసేన పార్టీ నాయకులు పట్టణ అధ్యక్షుడు కుందుర్తి నరసింహా చారి మండల అధ్యక్షులు కిరణ్, ఉపాధ్యక్షులు గోపాల్, ఆయూబ్, ప్రధాన కార్యదర్శులు రసూల్, సుదర్శన్, ఇమామ్, సమీర్ మణికంఠ, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment