Atmakuru: సోమశిల వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన జనసేన నాయకులు

ఆత్మకూరు నియోజకవరర్గం సోమశిల వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించి ప్రజల ఇబ్బందులను తెలుసుకుంటున్న నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి నలిశెట్టి శ్రీధర్.