బాధితులను పరామర్శించిన జనసేన నాయకులు

నూజివీడు, నూజివీడు మండలం, మోర్సపూడి గ్రామంలో మానవత్వం మరిచి మృగంలా ప్రవర్తించిన వార్డు మెంబర్ దాడిలో గాయపడిన బాధితులను నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో నూజివీడు జనసేన నాయకులు పరామర్శించిన జనసేన పార్టీ నూజివీడు మండల జాయింట్ సెక్రటరీ ఎస్.కె నాగూర్ తదితరులు.