శ్రీ సీతా రాములను దర్శించుకున్న జనసేన నాయకులు

అనపర్తి నియోజకవర్గం, బిక్కవోలు మండలం, బిక్కవోలు గ్రామం.. కొత్తపేట లో ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు శ్రీ సీతా రాములను దర్శించుకుని.. శ్రీ బోడసింగ్ వీరబాబు, శ్రీమతి విజయలక్ష్మి దంపతులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్, మండల ఉపాధ్యక్షుడు అరుణ్ కుమార్, నూతంగి శ్రీనివాస్, వడ్లమూరి గోవిందరాజు, తోట పండు, శ్రీనివాస్, హరీష్, బిక్కవోలు గ్రామ జనసైనికులు, తదితరులు పాల్గొన్నారు.