పవన్ కళ్యాణ్ కి స్వాగతం పలికిన జనసేన నాయకులు

నరసాపురంలో సాయంత్రం జరగనున్న మత్స్యకార అభ్యున్నతి సభకు విచ్చేసిన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి మరియు కొణిదెల నాగబాబు కి ఘనస్వాగతం పలికిన పి.ఏ.సీ సభ్యులు పితాని బాలకృష్ణ, డిఎంఆర్ శేఖర్, జిల్లా ఉపాధ్యక్షులు శిరిగినీడి వెంకటేశ్వరావు, నియోజకవర్గ ఇంచార్జీలు మేడా గురుదత్త ప్రసాద్, బండారు శ్రీనివాస్, అత్తి సత్యనారాయణ, నాయకులు అర్.డి.యస్.ప్రసాద్ మరియు జనసైనికులు.