ఓటర్లు లిస్ట్ సమావేశానికి హాజరైన జనసేన నాయకులు

పార్వతీపురం నియోజకవర్గం: ఆర్.డి.ఓ నుండి ఈ వారం డెథ్ కరెక్షన్ లిస్ట్ తీసుకోవడం జరిగింది. పార్వతీపురం నియోజకవర్గ ఓటర్లు లిస్ట్ మీటింగ్ హాజరు కావడం జరిగింది. సమావేశానికి హాజరు అయిన జనసేన పార్టీ పార్వతీపురంలో పట్టణం సినియార్ జనసేన నాయకులు గొర్లి చంటి, రాజన రాంబాబు తదితరులు ఉన్నారు.