ఆమిలినేని సురేంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నాయకులు

కళ్యాణదుర్గం పట్టణంలో కాపుల సమావేశం సందర్భంగా కళ్యాణదుర్గం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ బాల్యం రాజేష్ ఆధ్వర్యంలో జనసేన జిల్లా సెక్రెటరీ లక్ష్మీనరసయ్య, ఐటి కో-ఆర్డినేటర్ రాఘవేంద్ర, జనసేన నాయకులు సయ్యద్, రాజు తదితరులు జనసేన పార్టీ తరపున కాపుల సమావేశానికి హాజరై, కళ్యాణదుర్గం నియోజకవర్గం జనసేన-టిడిపి ఉమ్మడి అభ్యర్థి ఆమిలినేని సురేంద్రబాబుతో మర్యాదపూర్వకంగా సమావేశమై, ఈనెల 10వ తేదీన నారా లోకేష్ కళ్యాణదుర్గం పర్యటన ఏర్పాట్ల గురించి చర్చించడం జరిగింది.