దాసరి రాము తో జనసేన నాయకుల మర్యాదపూర్వక భేటీ

అమలాపురం విచ్చేసిన రాష్ట్ర కాపు నాయకులు దాసరి రాము ని జనసేన పార్టీ అమలాపురం పార్లమెంట్ గౌరవ సలహాదారు నల్లా శ్రీధర్ ఇంటి దగ్గర జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మర్యాదపూర్వకంగా కలిశారు.