నాదండ్లను మర్యాద పూర్వకంగా కలిసిన జనసేన నాయకులు

మంగళగిరి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్, జనసేన పార్టీ పిఏసి చైర్మన్ నాదండ్ల మనోహర్ ని సోమవారం మంగళగిరి జనసేనపార్టీ ఆఫీస్ లో మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి గంటా స్వరూప దేవి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి మైరెడ్డి గంగాధర్, రాజానగరం నియోజకవర్గం జనసేన వీరామహిళ శ్రీమతి కందికట్ల అరుణ కుమారి, విక్టరీ న్యూస్ అధినేత అడబాల సత్యనారాయణ అదే విధంగా రాజానగరం నియోజకవర్గంలో ఉన్న సమస్యలు మరియు పార్టీలో ఉన్న అంతర్గత కలహాల గురించి చర్చించడం జరిగిందని, అన్నిటికి సానుకూలంగా స్పందించడంతో పాటూ అలానే పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నందుకు అభినందించి వీర మహిళలకు జనసేన పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని వివరణ ఇవ్వడం జరిగింది.