పిళ్ళా విజయకుమార్ ని మర్యాద పూర్వకంగా కలసిన జనసేన నాయకులు

విజయనగరం: జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జనసేన-టీడీపీ రాష్ట్ర సమన్వయ కమిటీ సభ్యురాలు మరియు విజయనగరం అసెంబ్లీ ఇంచార్జి శ్రీమతి పాలవలస యశస్వి, జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యురాలు, మాజీ మంత్రివర్యులు శ్రీమతి పడాల అరుణ, శృంగవరపుకోట ఇంచార్జి ఓబ్బిన సత్తిబాబు మర్యాద పూర్వకంగా విజయనగరం సీనియర్ రాజకీయ నాయకులు పిళ్ళా విజయకుమార్ ని ఆయన స్వగృహంలో కలవడం జరిగింది. ఆయనతో ప్రస్తుత జిల్లా రాజకీయాలు గురించి చర్చించడం జరిగింది.