మత్స్యకార అభ్యున్నతి సభ ఏర్పాట్లను పర్యవేక్షించిన జనసేన నాయకులు

ఫిబ్రవరి 20వ తేదీన జరిగే మత్స్యకార అభ్యున్నతి సభ ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా కార్యదర్శి తులా చినబాబు సహాయ కార్యదర్శులు ఉలుసు సౌజన్య, కాకర్ల నాని మరియు నిడదవోలు మండల అధ్యక్షులు పోలిరెడ్డి వెంకటరత్నం పాల్గొన్నారు.