శతఘ్ని న్యూస్:మదనపల్లె, స్థానిక సి.టి.ఎం జనసైనికుల ఆహ్వానం మేరకు సిటిఎంలో వెలసిన శ్రీ నల్లవీర గంగాభవాని జాతర మహోత్సవంలో పాల్గొన్న మదనపల్లి జనసేన పార్టీ నాయకులు శ్రీరామ రామాంజనేయులు సి.టి.ఎం జనసైనికులు ఏర్పాటుచేసిన అమ్మవారి విశిష్ట పూజల్లో మరియు అన్నం బండ్లను శ్రీరామ రామాంజనేయులు చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు. అనంతరం రామాంజనేయులు మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని ప్రజలందరూ అష్టైశ్వర్యాలు సుఖసంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో సి.టి.ఎం జనసైనికులు బాలాజీ, అశోక్, గురు, టీ.అశోక్, నీల, మహేష్, తరుణ్, చెన్నకేశవ, విజయకుమార్, వెంకటేష్, నవీన్, వెంకటేష్, జగదీష్, రెడ్డి, మహేష్, సాయి, రఘు, మరియు గొల్లపల్లి మిట్ట యూత్ మరియు మదనపల్లి జనసేన టౌన్ ప్రెసిడెంట్ జగదీష్, సోమశేఖర్, నవాజ్, సోను, ఉమా, సత్య, బీజో, అవినాష్, దినకర్, మహేష్, పునీత్ తదితరులు పాల్గొన్నారు.

Share this content:
Post Comment